ట్రూగ్రిప్ మాస్కింగ్ టేప్స్
ట్రూగ్రిప్ మాస్కింగ్ టేప్ పెయింటర్స్ మరియు కార్పెంటర్లు వాడగలిగే ఒక 2-ఇన్-1 పరిష్కారం. ఎందుకంటే ఇది వివిధ రకాలైన ఉపరితలాల పైన మరియు చెక్క పనులు చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వివిధ శ్రేణులు కలిగిన పెయింటింగ్, బ్రషింగ్, మరియు స్ప్రేయింగ్ పనుల కొరకు రూపకల్పన చేయబడింది.
ప్రధాన విశిష్టతలు
- 2-ఇన్-1 పరిష్కారం
- స్ట్రింగ్ బాండ్
- పెయింట్ కారడాం నుంచి రక్షిస్తుంది