*మరింత తెలుసుకోవడానికి దిగువన ఉన్న ప్యాక్ షాట్‌ను క్లిక్ చేయండి
ఏస్
ఏస్ ఎక్స్టీరియర్ ఎమల్షన్
సరసమైన ధరలో మీ ఇంటికి టైమ్‌లెస్ ఫినిష్ అందించండి. ఈ వాల్ పెయింట్‌ని ఎంపిక చేసుకోండి మరియు మీ ఇంటి వెలుపల ప్రతిబింబించే సౌందర్యాన్ని ఆనందించండి
ప్రధాన విశిష్టతలు
3 సంవత్సరాల వారంటీ
నీటి నిరోధకత
అందుబాటులో1600+ షేడ్స్
ఏస్ స్పార్క్
ఏస్ స్పార్క్
మీరు మొదటగా చూసేది ఇంటి వెలుపలి గోడలు. సాధారణ డిస్టెంపర్లను మరిచిపోండి మరియు ఇక ఉపయోగించండి చూపరులను ఆకట్టుకునే బడ్జెట్-ఫ్రెండ్లీ ఎక్స్టీరియర్ వాల్ పెయింట్.
ప్రధాన విశిష్టతలు
డబ్బుకి తగిన విలువ
2 సంవత్సరాల వారంటీ
విస్తృతమైన షేడ్ రేంజ్
ఏస్ షైన్
ఏస్ షైన్
షైన్ కేవలం ఇంటీరియర్లకే పరిమితం కాలేదు. మీ ఇంటి ఎక్స్టీరియర్లపై కూడా దీర్ఘకాల షైన్‌ని చూపించే పెయింట్ మా వద్ద ఉంది.
ఒక వాటర్-బేస్డ్, ఎక్స్టీరియర్ పెయింట్, కఠినమైన వాతావరణం మరియు
ఆల్గల్ దాడుల నుండి గోడలను రక్షిస్తుంది మరియు పనితీరులో సమగ్రమైన
5 సంవత్సరాల వారంటీని అందిస్తుంది
.
ప్రధాన విశిష్టతలు
మాట్ ఫినిష్
యాంటీ-ఆల్గల్ వారంటీ
డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీ
అపెక్స్ షైన్ డస్ట్ ప్రూఫ్
అపెక్స్ షైన్ డస్ట్ ప్రూఫ్
ఒక వాటర్-బేస్డ్, ఎక్స్టీరియర్ పెయింట్, గోడలకు అద్భుతమైన మెరుపు
మరియు దుమ్ము నిరోధకతను అందిస్తుంది మరియు 5 సంవత్సరాల పనితీరు
వారంటీ అందిస్తుంది
ఈ హై-వాటర్ రెసిస్టెంట్ పెయింట్‌తో మీ గోడలను రక్షించండి. అద్భుతమైన
మెరుపుతో దీర్ఘకాలం ఉండే ఈ పెయింట్ మీరు కొత్తగా పెయింట్ చేసిన
ఇంటికి ఒక అద్భుతమైన లుక్ ని ఇస్తుంది.