ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్
ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్ ఒక 100% కడిగి శుభ్రం చేయ దగిన పెయింట్. యాంటీ-ఫంగల్ / ఆల్గల్ల క్షణాలను కలిగి ఉంటుంది. ఆప్కోలైట్ ప్రీమియం ఎమల్షన్ ఎక్కువ కవరేజీ ఇస్తుంది. ఇది మీ గోడలకు ఆహ్లాదకరమైన మ్యాట్ పినిష్ని అందించే ఒక ఉన్నత నాణ్యత కలిగిన ప్రీమియం పెయింట్. ఏషియన్ పెయింట్స్ ఆప్కోలైట్ ఎమల్షన్, ఏషియన్ పెయింట్స్ ఆప్కోలైట్ ఎమల్షన్, ఏషియన్ పెయింట్స్ కలర్ కాస్మోస్ షేడ్స్ యొక్క పూర్తి శ్రేణిలో అందుబాటులోఉంది.
ప్రధానవిశిష్టతలు
- ఆకర్షణీయమైన రంగు
- మంచి నాణ్యత కలిగిన పెయింట్
- పర్యావరణ అనుకూలత కలిగినది