రోజువారీ కార్యకలాపాల నిర్వహణ

ఏపి హెల్ప్‌లైన్లో ఎలా ఆర్డర్‌ చేయాలో తెలుసుకోండి

ఆవాజ్ హెల్ప్‌లైన్ నెంబర్లు -
1800 200 1111 లేక 1860 200 1111

స్క్రీన్‌పై కనిపించే హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయండి మరియు ఆప్షన్ 1 నొక్కండి, మా ఏజెంట్ మీ 6 అంకెల డీలర్ కోడ్, చెల్లింపు నిబంధనలు మరియు మీ ఆర్డర్‌ వివరాలను అడుగుతారు. ఆర్డర్ చేయడానికి ముందు మా ఏజెంట్ మీ ఆర్డర్‌ని తిరిగి ధృవీకరిస్తారు

హోమ్ < మునుపటి తరువాత >