ఇన్ బిల్ డిస్కౌంట్ టర్మ్ | డిస్కౌంట్ % | క్రెడిట్ రోజుల సంఖ్య | |
---|---|---|---|
లోకల్ | అప్‌కంట్రీ | ||
ఎఫ్ సి డి(FCD) | 5% | 3 | 5 |
డి సి డి (DCD) | 4.25% | 13 | 13 |
RCD | 3.50% | 20 | 27 |
DRCD | 2% | 42 | 42 |
వివరాలు | தொகை |
---|---|
డీలర్ ప్రైస్ లిస్ట్ (DPL) | Rs. 100/- |
తగ్గింపు: ఇన్–బిల్ డిస్కౌంట్స్ | Rs. 10/- |
విలువ | Rs. 90/- |
తగ్గింపు: క్యాష్ డిస్కౌంట్ (FCD) 5% | Rs. 4.5/- |
విలువ (రూ. 90 - రూ. 4.5) | Rs. 85.5/- |
ప్లస్ (+) GST 18% | Rs. 15.39/- |
తుది మొత్తం | Rs. 100.89/- |
మీ పనితీరు గురించి తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కంపెనీలో మీరు సకాలంలో చేసే చెల్లింపులను ప్రదర్శిస్తుంది. దీని వలన కలిగే ప్రయోజనాలు లేక ప్రతికూలతలు తెలుస్తాయి.
CEI లెక్కింపు -
సకాలంలో చెల్లించిన
మొత్తం/చెల్లించ వలసిన మొత్తం
90% + CEI ని నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు
చెల్లింపుల అంశంలో ఉత్తమ డీలర్‌లలో స్థానం లభిస్తుంది
ఇవ్వబడిన ఆర్డర్లకు సంబంధించి క్రెడిట్ చెకింగ్ తప్పుతుంది - త్వరిత బిల్లింగ్ మరియు బట్వాడా
ఆరోగ్యకరమైన క్రెడిట్ పరిమితిని నిర్వహించడం - సీజన్ సమయంలో ప్రయోజనాలు లభిస్తాయి