ఆవాజ్ హెల్ప్‌లైన్ లేక MyAwaaz డీలర్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు
ఇన్వాయిస్ వేయబడి మెటీరియల్ పంపిణీకి సిద్ధం చేయబడుతుంది
డీలర్లకు ఇవ్వవలసిన ఇన్‌వాయిస్ కాపీ అసలు మరియు దాని నకిలీ కాపీ ట్రాన్స్‌పోర్టర్ /డ్రైవర్‌కు ఇవ్వబడుతుంది
ట్రాన్స్‌పోర్టర్ డీలర్ షాప్ యొక్క డోర్ స్టెప్ వరకు మాత్రమే మెటీరియల్‌ను అందిస్తారు
మెటీరియల్ అందుకున్న తర్వాత, ఇన్‌వాయిస్ ప్రకారం మెటీరియల్ అందినదా అని తనిఖీ చేయండి. ఏదైనా డ్యామేజ్/కొరత ఉన్నట్లయితే రసీదుపై నోట్ చేయండి మరియు మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌కి కూడా తెలియజేయండి
ఇన్వాయిస్ యొక్క ఒరిజినల్ కాపీ డీలర్‌కు అందజేయ బడుతుంది
మెటీరియల్ అందుకున్నందుకు గుర్తుగా డీలర్ ట్రాన్స్‌పోర్టర్‌కు ఇవ్వబడిన డూప్లికేట్ ఇన్వాయిస్ కాపీపై సంతకం, సీల్ వేసి తిరిగి ఇవ్వాలి. ఇది ఏపీకి తిరిగి ఇవ్వబడుతుంది